CS4లో HDR (High Dynamic Range) & Panorama చేయడానికి ప్రయత్నించిన టెస్ట్ యిది. కెమెరాని ట్రైపాడ్ మీద మౌంట్ చేసి, AV 11, ISO 100లో మూడు (కుడి నుంచి ఎడమకి) ఫోటోలో పెనోరమా కోసం తీసాను. ప్రతి ఫోటోనీ మూడు ఎక్సపోజర్లలో (0, -2, +2)లో తీసి, వాటిని HDR చేసాను అప్పుడు ఆ తొమ్మిది ఫోటోలు మూడు HDR అయ్యాయి. ఆ మూడుని Panoramaగా స్టిచ్ చేసాను.
HDR మీద నేను రాసిన ఒక పోస్ట్ యిక్కడ వుంది. http://swagathaalu.blogspot.com/2010/03/hdr-photography.html
చాలా సంతోషం...చక్కటి విషయాలు చెబుతున్నారు...photomatix evaluation HDR softwareని నేనూ ప్రయత్నిస్తాను
ReplyDeleteధరణీ,
ReplyDeleteCS4లో కూడా HDR చేయచ్చుకానీ, Photomatixలో Tonemappingకి చాలా ఆప్షన్లు ఉన్నాయి. అందుకే నేను లైసెన్స్ తీసుకుందామనుకుంటున్నా.
Nice work. But your sensor badly needs clening :-)
ReplyDeleteఅబ్రకదబ్ర,
ReplyDeleteThanks. You are talking about the dark spot on bridge?
ఇది లాంగ్ ఎక్స్పోజర్ లాగా ఉంది? కొంచం exif information ఇవ్వగలరా?
ReplyDeleteపవన్,
ReplyDeleteCS4లో HDR (High Dynamic Range) & Panorama చేయడానికి ప్రయత్నించిన టెస్ట్ యిది. కెమెరాని ట్రైపాడ్ మీద మౌంట్ చేసి, AV 11, ISO 100లో మూడు (కుడి నుంచి ఎడమకి) ఫోటోలో పెనోరమా కోసం తీసాను. ప్రతి ఫోటోనీ మూడు ఎక్సపోజర్లలో (0, -2, +2)లో తీసి, వాటిని HDR చేసాను అప్పుడు ఆ తొమ్మిది ఫోటోలు మూడు HDR అయ్యాయి. ఆ మూడుని Panoramaగా స్టిచ్ చేసాను.
HDR మీద నేను రాసిన ఒక పోస్ట్ యిక్కడ వుంది.
http://swagathaalu.blogspot.com/2010/03/hdr-photography.html