Rooster and her pumpkins.
Mousy and her friends.~ Monologues of an airhead.
రెండునెల్లగా వూళ్ళో లేక రోజూ ఒక కొత్త తెలుగు సినిమా చప్పున, ఈ రెండు నెలల్లో దాదాపు ఓ ఏభై తెలుగు సినిమాలు చూసివుంటాను. చాలా ఏళ్ళు చూడకుండా తప్పించుకున్న హాస్యం పేరుమీద చెలమణీ అయ్యే అపహాస్యాలు, పాటల ముసుగులో సాఫ్ట్ పోర్న్, చూసి తరించాను. ఎక్కువ సినిమాల్లో కనిపించే ఒక దృశ్యం - బ్రహ్మానందం జిమ్ లో కసరత్తు చేస్తూ వుంటాడు. అతని చుట్టూ అతనిలాగే వికారంగా (లావుగా అనే అర్ధంలో) వున్న కొందరు వుంటారు. వాళ్ళు రకరకాల యంత్రాలతో మహా కసరత్తు చేస్తున్నట్టు నటిస్తుంటారు. బాగా సిగరట్లు కాలుస్తు, తాగుతూ తిరిగే హిరో అతని భుజం మీద చేయి వేసేసరికే బ్రహ్మానందం తట్టుకోలేక కుయ్యొమొర్ఱో అంటూ వుంటాడు. అది చూసి మనం నవ్వాలి. ఇందులో ఎలాంటి అర్ధాలు రావచ్చూ? ఎంత కసరత్తు చేసినా కుర్ఱ వాళ్ళ బలం పెద్ద వాళ్ళకి రాదనా? హీరోల బలం కామెడియన్లకి రాదనా? బలం ‘రక్తం’ వల్ల వస్తుంది కానీ సాధనతో కాదన?
ఆడవాళ్ళ జీన్స్ డిజైన్ చేసే డిజైనర్లు దాదాపు అందరూ లోరైజ్ (బొడ్డుకి చాలాకింద నుంచే వుండే) జీన్స్ మాత్రమే డిజైన్ చేస్తున్నారుట, అవి సన్న నడుంవున్న ఆడవాళ్ళకే నప్పుతాయి. ఆమె దీన్ని ఒక కుట్రగా వర్ణించింది.
లెఖ్ఖ చలామణీలోకి వచ్చింది. మీ వయసు 65 అయినా శక్తిని, చురుకుని బట్టి మీ శరీరక వయసు 45 కావచ్చు. ఏభైల్లో వుండి, మొహం 50 లాగా కనబడుతూనే ముఫ్పైల్లో వున్న నాకన్న పది రెట్లు ఎక్కువ బరువులు ఎత్తేవాళ్ళని, చొక్కాలు తీసేస్తే అరవైల ముఖాలకి నలభైల శరీరలు వున్నట్టు వున్న వాళ్ళని చాలామందినే నేను YMCAలో చూసాను.
చొక్కావిప్పి, బొజ్జకనబడకుండా ఊపిరి బిగబట్టి కష్టపడి నడుస్తుంటే అక్కడ ముళ్ళపూడి వెంకటరమణగారు చెప్పిన ఆరున్నర అడుగుల పొడుగు ఎకరన్నర ఛాతీ వున్న సోదరులు నగ్నంగా – వాళ్ళ పడగ్గదుల్లో తిరిగినంత ధీమాగ – తిరుగుతుంటే, ‘ఔరా, ఎందుకు నాకీ దురవస్థా’ అనిపించేది. అపర్ణతో చెబితే అటు ఆడవాళ్ళ లాకర్ రూముల్లో అయితే వాళ్ళు ‘మేకప్ వేసుకున్నాకే బట్టలు తొడుక్కోడానికి వెళ్తున్నార’ని చెప్పింది. ‘నువ్విటు నేనటు వెళ్తే సంతోషించే వాళ్ళమేమో’ అన్నాను.
మే 30 శనివారం తెల్లారి 5 గంటలకి బయలుదేరడానికని డ్రైవర్‌ని మాట్లాడుకున్నాం. 'ఐదుగంటలకి రాగలవాయ్యా' అంటే అతను 'ఓ పావుగంట ముందే వచ్చేస్తాను సార్' అన్నాడు. ఫోటోలు తీయడానికి మధ్యాహ్నం ఎండ పనికిరాదు. పొద్దున్న, సాయంత్రాలు ఏటవాలుగా సూర్యకిరణాలు పడే ఎండలోనే ఫోటోలు బాగుంటాయి. ఐదు గంటలకి బయలుదేరి 8 గంటలకైనా చేరితే, పొద్దన్న వేయిస్తంభాలగుడి చూసుకుని, సాయంత్రం కోట దగ్గర వుండాలనీ మధ్యలో వీలయితే రామప్పగుడికి వెళ్ళి వద్దామని అనుకున్నాం. ఐదు గంటలకి వస్తానన్న డ్రైవరు ఏడింటికికాని రాలేదు. వేయిస్తంభాల గుడి చేరేప్పటికే 11 అయింది.
వేరే (వర్షం సినిమా చూడలేదు లెండి, తెలుగు సినిమాలంటే కొంచెం భయం) వేయిస్తంభాలంటే చాలా పెద్ద నిర్మాణం అయివుంటుందనుకున్నా. బయట కనిపించే గోడలోనే స్తంభాలని లెక్కపెట్టాలని చెప్పారు. గుడిలోపల శివుడు, విష్ణువు, సూర్యదేవుడు మూర్తులు వున్నాయి. ఈరోజుకి గుళ్ళో దీప ధూప నైవేద్యాలు, పూజలు జరుగుతూనే వున్నాయి. శనివారం మిట్టమధ్యాహ్నం పూట కూడ మనుషులు లేకుండా వుండేలా ఫోటో తీయడం సాధ్యంకాలేదు - అంత జనం.
వాటిమీద చాలా అందమైన నగషీలు చెక్కారు. గుడి కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో, ఎంతమంది పనిచేసారోలాంటి రికార్డులు లేవుకాని, బహుశా కొన్ని వందల మంది సంవత్సరాల కష్టం అయివుండచ్చు. అది కట్టినవాళ్ళు, యిన్ని వందల సంవత్సరాల తరువాత కూడ ప్రజలు వీటిని చూసి ఆనందిస్తారని ఊహించి వుంటారోలేదో కానీ, వాళ్ళ శ్రద్ధ, సౌందర్య దృష్టి గుడిలో మనకి అడుగడుగునా కనపడతాయి.
ఏవో నాలుగైదు అక్షరాలు తప్పించి మిగతావి ఏమిటనే తెలియడం లేదు. అప్పటికే తెలుగు, కన్నడ భాషాల లిపి విడిపోయి వుండాలి, అయినా ఈ లిపి ఆధునిక తెలుగు లిపికి పోలికే లేదు. మీకు గడచిని శతాబ్దాల్లో తెలుగు లిపి పరిణామం గురించి ఆశక్తి వుంటే, వివరాలు యిక్కడ చూడగలరు.
కొత్తవాళ్ళు వెళ్ళినా దారి కనుక్కోడానికి ఏమీ యిబ్బంది పడక్కర్లేదు. కోట ద్వారంలోప ప్రవేశించిన తరువాత రోడ్డు పాముమెలికలు తిరుగుతుంది. లోపల అన్నీ ప్రజలు నివాసంవుంటున్న యిళ్ళు. మధ్యలో కొన్ని చోట్లు పిల్లలు క్రికెట్టు ఆడుకునే చోట్లుగా వాడుతున్నారు.
చిహ్నాల పట్ల వున్న ఉదాశీనత వల్ల, దీన్ని ఒక పార్కులాగా పరిగణిస్తున్నాం. బంతి ఆట ఆడడం, పిల్లల్ని అక్కడ వున్న ఏనుగుల శిల్పాల నీద కూర్చోపెట్టడం, అక్కడే తినడం, వుమ్మడం, యిది మన జాతి సంపదమీద మన వైఖరి.
అన్నాడు. ఒక బాధ్యత గల అధికారి అలా అన్నప్పుడు, ఇంకా ఏనుగుల మీద పిల్లల్ని కూర్చో పెట్టె తల్లితండ్రుల మీద కోపం తెచ్చుకుంటే ఏం ప్రయోజనం?
, వాళ్ళ చేత చిన్న చిన్న ఉపన్యాసాలు యిప్పించడం, లేద అప్పటి తెలుగు కవిత్వం చదివించడం చేస్తే ఎలావుంటుంది చెప్పండి? అప్పుడు వరంగల్ కోటని దర్శించడం మన జాతి చరిత్రని తెలుసుకోవడంలో ఒక పాఠంలా వుండదూ?

I wanted to go to Warangal and Siddipet in this trip. Siddipet to see a public meeting of the man
I hate – KCR - and to Warangal to see ‘Kakatiyula keerthi toranalu’. I could not go to Siddipet but made it to Warangal, along with my uncle.
before noon but end up reaching there around 11.
In other words, the walls we see are made up of those pillars.
Kakatiya kings were Telugu kings, the script on the stones, do not look like modern Telugu, and it looks like some characters are of another Dravidian language.
The entrance of the fort has a very huge door and the road goes in a zig zag fashion for the next
4 km. There are several houses inside the fort walls and it is thickly populated area. Some places inside the fort walls are used as playgrounds by local kids. On one of the boards in Telugu the name ‘Venis’ city is written as ‘Venin’ city. My uncle observed that typo and brought to the attention of the ASI officer there, who first did not see where that type was and after seeing, he corrected it immediately and said, “Yes, I noticed it yesterday and wanted to fix”.
On some, they sculpt the army that was going for war; we can see several elephants, soldiers holding swards etc. On some pillars, it is the dancers in various Bhangimas. By observing, the artwork on the pillars we can learn a lot about the period’s social life. However, due to our utter disregard for our past treasures, this place is being treated like a park, where people come and play ball games; make their kids sit on the sculptures, eat, spit and do much more.
employee about the location of urinals. The employee pointed to a place several 100 feet away and said, “If it is for men, they need not go that far too…”. I thought, if an employee of the Archeological Society of India is saying that, what is the point in me being upset about the thoughtless parent who is making their kids sit on the elephant sculptures there. 
The drive up to the 40 KM from Warangal is on a proper road,
after that it is just a mud road. The temple is located in the agency area of Eturi Naagaaram. There are few police check posts on the way.
This is the side view of the temple -
The original sasanam - thou the language used is the Telugu, the script on this scripture has very little resemblence to the modern Telugu script.
***
Hyderabad. Suddenly during 2nd week April, we started talking about going in the summer and we found enough reasons to go immediately.
also is the time when schools and colleges are closed, so all our school going relatives and Aparna’s mother will be free at home. The more we contemplated, the more we were convinced that summer is the time to go home.
hey asked me to pay 50,000 Rs (1250$) customs duty for my lens and camera. I tried to explain to the clerk that I am going back and none of this stuff is new or meant for sale; he said ‘leave these in the air port and pick up when you go back or pay the duty’. The welcome I got from the customs officer made me realize how rational toddlers are compared to the customs officers in Hyderabad. I refused to leave the stuff in the airport - the only reason anyone carries those is to use them – and refused to pay the duty. He then sent me to his superior who was reasonable. I repeated my argument, showed him the return tickets and he let me go. While coming out the guards stopped me for the filled in customs form which I forgot on the clerk’s desk while pulling out other stuff. While I was searching for the forms the guards said ‘don’t worry about it sir, give us something and go’. I understood the meaning of ‘something’, but pretended to have not heard. Went back, collected the form and came out. The flight arrived on time in Hyderabad at 11:15. All this took nearly 3 hours and we came out at 2 am. It is easy to spend millions and build infrastructure, but without proper training of the personnel, coming to this airport is not going to be a pleasant experience for the travelers. I decided never to land in Hyderabad from international travel.
She wanted to climb the hill by foot before the darshan. We, along with my mother, flew to Tirupathi on Friday and scheduled the AAD (Archana Anantara Darshanam) for Saturday early morning. We went up the hill to check in, came down and started climbing in the evening. My mother remained in the room with Spurthi, while Aparna, her mother and I started trekking around 6:30 pm. The total distance between Tirupathi and Tirumala is 11 KM and consists of ….. steps. The journey is uphill, so it is not very easy, at the same time it is not impossible for the determined not so in great shape folks. The biggest difficulty is that, one is supposed not to wear any footwear while climbing the hill, since it is considered sacred.
on to a vehicle down the hill can be fatal. It took us 5 hours to go up the hill.
about those places any more. I decided to stop going there from next trip. One day I went to Indian Express office, in Ambattor - with Suresh and had lunch in the canteen. The food there was much better than the current NL food. Prakash and I took a sleeper bus for the return journey from Chennai to Hyderabad. It costs about 1000 Rs. (slightly more than third A/c train fare) and takes about 11 hours to reach Hyderabad. Sometimes there can be unexpected traffic jam, like that day when Rambabu was coming from Bangalore to Hyderabad by bus. That bus was scheduled to reach at 6 am. Due to an accident at Nalgonda, it reached around 2 pm. I feel Volvos are a better choice to travel on the road than sleeper buses.
changed from orange to red. Three vehicles hit him from behind. What kind of stupid, looks at the lights while driving? Drivers in Hyderabad strongly believe that only cowards stop at red light.
One day I was home whole day and went to see off my cousins’ daughter to her house, which is less than 2 miles from where I stay. While coming back in auto another auto hit head-on and a bus and scoter hit my auto from behind. The driver of my auto was in critical condition, while - luckily - I survived without any fractures or major injuries.
if we expect India to offer the comforts in US you will be up for disappointment. If you want comforts, India has many. One example is, if we try to beat the Indian summer with indoor AC, it is difficult. Since the AC is not centralized, coming out and going in makes thing worse. At night, there can be voltage drop or power cut. However, one can throw the shirt off and sit under the mango tree in front of the house. For a good night sleep, take the mat up and sleep on the open terrace. That is what we did. The open sky and the shining stars never stop encouraging us, to find the shining within, and the openness in our own hearts. We had many joy-filled nights.